|
శ్రీరాజ్ |
50కి పైగా తెలుగు కథలు, 5 కవితలు, 36కి పైగా రేడియో నాటకాలు, రంగస్థలంపై పదికి పైగా నాటకాలు, వివిధ భాషల్లో 18 సినిమాలు, 3 టీవీ సీరియల్స్, 23కి పైగా వ్యాసాలు, 5 అనువాద రచనలు, 8 ముద్రణా గ్రంధాలు ఇవి కొన్నే.. చెప్పుకుంటూ పోతే ఎన్నో.. తెలుగు నాటక, సాహితీ సవ్యసాచి శ్రీరాజ్. వీరు నవంబర్ 22, 1946 సంవత్సరం విశాఖపట్నం (మల్కాపురం)లో జన్మించారు. శ్రీమతి శేషమ్మ, శ్రీ రాజలింగం గార్లు వీరి తల్లిదండ్రులు. వీరి భార్య శ్రీమతి సత్య పార్వతి దేవి. ఈమె గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు. (ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలూ) అమెరికాలో స్థిరపడ్డారు. శ్రీరాజ్ ఎక్కువగా రావిశాస్త్రి రచనల్ని, రాబర్ట్ బ్రౌనింగ్ పద్ధతిని ఇష్టపడతారు. ప్రస్తుతం బిఎస్సెన్నెల్ విశ్రాంత ఉద్యోగిగా విశాఖ లో నివాసం ఉంటున్నారు.
· వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం ( ఏ.వి.ఎన్.
కాలేజ్ )లో బియస్సీ, ఆపైన ధియేటర్
|
తెలుగు విశ్వ విద్యాలయం
సాహితీ పురస్కారం ఆంధ్ర ప్రదేశ్
గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారిచే అందుకుంటున్న శ్రీరాజ్ |
ఆర్ట్స్ (నాటక దర్శకత్వం) లో డిప్లొమా చదివారు. హైస్కూల్ చదువుకుంటున్న రోజుల్లో
మేగజైన్ కోసం మొదటి కథకి శ్రీకారం చుట్టారు. ప్రముఖ వార/ మాస పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో
ప్రచురింప బడ్డాయి. అందులో కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా, ఆంగ్ల భాషల్లోకి అనువదింపబడ్డాయి.
ఒక్కక్షణం (1983), చుక్కలసీమ(1985), వేలుగువాకిట్లోకి...(2003), ఉజాలే కీ ఓర్ (హిందీ అనువాదం -2017) కథా సంకలనాలు వెలువడ్డాయి. రంగస్థల ప్రదర్శన కోసం, రేడియో కోసం రాసిన లంచం, కాలధర్మం,
కర్మసాక్షి, మీరజాలగలడా, అతనికి అటూ ఇటూ (పురుష పాత్ర లేని నాటిక), ప్రియమైనశత్రువు, సంధ్యారాగం, మొదలగు నాటికా/నాటకాలకు అవార్డులు, రివార్డులతోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర/జాతీయ
స్థాయిలో అనేక పరిషత్తులలో ఉత్తమ రచనగా బహుమతులు గెల్చుకున్న ‘కాలధర్మం’ నాటిక 1990వ సంవత్సరం అఖిల
భారత తెలుగు మహాసభలు (బెంగుళూరు)లో ప్రదర్శింపబడింది. 1989వ సంవత్సరం తెలుగు
|
కళాసాగర్ అవార్డును అందుకుంటూ శ్రీరాజ్ |
విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందిన
‘ కాలధర్మం’ నాటిక ‘కలికాలం’ పేరుతో చలనచిత్రంగా తెరకెక్కింది. తమిళం,
కన్నడం, ఒరియా, బెంగాలి, మరాఠీ భాషల్లో రీమేక్ సినిమాగా రూపుదిద్దుకుంది. చలనచిత్ర రచయితగా కలికాలం, సూరిగాడు, ప్రేమించు, తపస్సు, అక్కా బాగున్నావా , మొదలగు సినిమాలకు రచన చేశారు. ప్రేమించు (డా.డి.రామానాయుడు గారు)
సినిమాకి 2002 సం.లో ఆంధ్ర రాష్ట్ర
ప్రభుత్వ బంగారు నంది అందుకున్నారు. సూరిగాడు సినిమా చైనా ఫిలిం ఫెస్టివల్ కి,
ఇండియన్ పనోరమాకి ఎన్నికైంది. తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ
పురస్కారం, మద్రాస్ కళాసాగర్ అవార్డ్స్, వంశీ బర్కిలీ అవార్డ్, సౌత్ ఇండియన్
ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డ్స్ ... ఇలా చాలా పురస్కారాలు కథలకు, నాటకాలకు, సినిమాలకు అందుకున్నారు.
శ్రీరాజ్ సాహితీ మాగాణంలో
కథలు:
S.No.
|
Title
|
Publishe
in
|
Date of
Issue
|
01.
|
నెలపొడుపు
|
ప్రగతి సచిత్ర
వారపత్రిక
|
16.01.1970
|
02.
|
లాస్ట్ కేస్
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
28.10.1970
|
03.
|
బుచ్చిబాబు
భ్రమ
|
కథాంజలి (దీపావళి
ప్రత్యేక సంచిక )
|
Nov. 1970
|
04.
|
కల్పన
|
ప్రగతి సచిత్ర
వారపత్రిక
|
26.03.1971
|
05.
|
మరోసారోకథ
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
03.05.1972
|
06.
|
ముగింపుకథ
|
జ్యోతి మాసపత్రిక
|
May, 1972
|
07.
|
నీలితెర
|
ప్రగతి సచిత్ర
వారపత్రిక
|
25.08.1972
|
08.
|
సమర్ధుడు
|
జ్యోతి మాసపత్రిక
|
Oct. 1972
|
09.
|
మరోసారాకథ
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
04.04.1973
|
10.
|
చిరుదీపం
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
18.04.1973
|
11.
|
ఫస్ట్ లవ్
|
జ్యోతి మాసపత్రిక
|
April, 1973
|
12.
|
కెరటం
|
ఆంధ్రజ్యోతి
సచిత్ర వారపత్రిక
|
23.11.1973
|
13.
|
గ్రహణం
|
జ్యోతి మాసపత్రిక
|
April, 1974
|
14.
|
బడబాగ్ని
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
16.01.1974
|
15.
|
ఒప్పందం
|
యువ మాసపత్రిక
|
Aug. 1974
|
16.
|
అమ్మదేవుడోయ్
|
A.U.మేగజైన్
|
Sept. 1974
|
17.
|
మృత్యువు
|
జ్యోతి దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ’74
|
18.
|
కాగితంపూలు
|
యువ మాసపత్రిక
|
Jan. 1975
|
19.
|
భూతం
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
03.09.1975
|
20.
|
శ్రీమతి
|
ఆంధ్రపత్రిక
సచిత్ర వారపత్రిక
|
10.10.1975
|
21.
|
చిన్నారి
|
ఆంధ్రపత్రిక
సచిత్ర వారపత్రిక
|
30.07.1976
|
22.
|
ఇది ఉన్నవాళ్ళకథ
|
జ్యోతి మాసపత్రిక
|
Sept. 1976
|
23.
|
ది హీరోయిన్
|
యువ మాసపత్రిక
|
Feb. 1977
|
24.
|
కేర్ ఫ్రీ బర్డ్
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
16.02.1977
|
25.
|
ఒక్కక్షణం
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
24.05.1978
|
26.
|
సృష్టికిరణాలు
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘78
|
27.
|
రాగం మారిన పాట
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
06.12.1978
|
28.
|
గ్రేట్మెన్థింకెలైక్
|
జ్యోతి మాసపత్రిక
|
Feb. 1979
|
29.
|
చుక్కలసీమ వెనుక
|
ఆనందజ్యోతి
సచిత్ర వారపత్రిక
|
14.05.1979
|
30.
|
డయబాలికల్లీ
యువర్స్
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘79
|
31.
|
దేవుడూ శత్రువే
|
యువ మాసపత్రిక
|
May, 1980
|
32.
|
అలివేలూ!
నీకుజోహారు
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
14.05.1980
|
33.
|
ఆదర్శంలో
అనర్ధం
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
03.09.1980
|
34.
|
కన్నీరు
తుడవకపోతే మానె
కనీసం
నవ్వకు
|
ఆంధ్రప్రభ సచిత్ర
వారపత్రిక
|
17.09.1980
|
35.
|
కొత్త కెరటం
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘80
|
36.
|
జైలు
|
పుస్తక ప్రపంచం
|
May, 1981
|
37.
|
స్పృహ
|
పుస్తక ప్రపంచం
|
July, 1981
|
38.
|
సింహాసనం
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘81
|
39.
|
నీటిబిందువు
|
జ్యోతి దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘81
|
40.
|
జబ్బు
|
ఆంధ్రభూమి సచిత్ర
వారపత్రిక
|
01.04.1982
|
41.
|
అతిధిదేవుడు
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘82
|
42.
|
దివంగతుడు
|
యువ మాసపత్రిక
|
Aug. 1983
|
43.
|
కూలి
|
యువ దీపావళి ప్రత్యెక
సంచిక
|
Special ‘83
|
44.
|
వాలుపొద్దు
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘84
|
45.
|
ఆలంబన
|
యువ దీపావళి
ప్రత్యెక సంచిక
|
Special ‘85
|
46.
|
మందాకిని
|
స్వాతి మాసపత్రిక
|
Jan. 1987
|
47.
|
ముడుపులు
|
ఆంధ్రభూమి
మాసపత్రిక
|
Jan. 1987
|
48.
|
సరస
|
ఆంధ్రభూమి సచిత్ర
వారపత్రిక
|
15.10.1987
|
49.
|
ఒక తమ్ముడు
|
ఆంధ్రభూమి
మాసపత్రిక
|
May, 1988
|
50.
|
దూరం
|
ఉదయం వీక్లీ
|
14.07.1988
|
51.
|
ఆగష్టు 2047
|
జ్యోతి మాసపత్రిక
|
June, 1989
|
52.
|
టచ్మీనాట్స్
|
జ్యోతి ఉగాది
ప్రత్యెక సంచిక
|
March1990
|
53.
|
ఆటదీవి
|
సిబియమ్ హైస్కూల్
మేగజైన్
|
1960-61
|
54.
|
సుధామధులు
|
సిబియమ్ హైస్కూల్
మేగజైన్
|
1961-62
|
55.
|
చెదరినమబ్బులు
|
సిబియమ్ హైస్కూల్
మేగజైన్
|
1962-63
|
56.
|
సెంచరీమారింది
|
బి.హెచ్.పి.వి.కంపెనీ
జర్నల్
|
జనవరి-మార్చి
1973
|
కవితలు:
01.
|
మధ్యతరగతిమనిషి
|
కోరమండల్
ఫెర్టిలైజర్స్ కంపెనీ జర్నల్
|
|
02.
|
20వ శతాబ్దపు ఉద్యోగం
|
ఉజ్వలభాను డైలీ
విశాఖపట్నం
|
24.12. 1970
|
03.
|
దేవుడు-మనిషి
|
A.U.మేగజైన్
|
సెప్టెంబర్
1974
|
04.
|
అమ్మ
|
ఉదయభాను బై
వీక్లీ
|
|
05.
|
క్రాంతీ!..సంక్రాంతీ
!
|
ఆకాశవాణి,
విశాఖపట్నం
|
|
రేడియో నాటిక/నాటకాలు:
01.
|
లంచం
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
1976
|
02.
|
అమ్మదేవుడోయ్
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
1976
|
03.
|
రెక్కలోచ్చిన
పిల్లలు
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
1982
|
04.
|
అతిధిదేవుడు
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
14.01.84
|
05.
|
వరమీయనివేల్పు
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
08.04.84
|
06.
|
కొత్త చిగురు
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
01.01.84
|
07.
|
సలహాఖరీదు
|
ఆకాశవాణి,
హైదరాబాద్
|
04.04.87
|
08.
|
కాలధర్మం
|
ఆకాశవాణి అన్ని
కేంద్రాలు
|
19.12.85
|
09.
|
మీరజాలగలడా
|
ఆకాశవాణి అన్ని
కేంద్రాలు
|
30.08.87
|
10.
|
సంధ్యారాగం
|
ఆకాశవాణి అన్ని
కేంద్రాలు
|
29.03.90
|
11.
|
బూచాడమ్మా
..బూచాడు
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
|
12.
|
చీకట్లో మనిషి
|
ఆకాశవాణి అన్ని
కేంద్రాలు
|
|
13.
|
ఆయుష్మానుభవ
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
|
14.
|
కర్మసాక్షి
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
|
15.
|
స్నేహం
|
ఆకాశవాణి,
విశాఖపట్నం కేంద్రం
|
07.06.95
|
16.
|
ప్రేమలేఖ
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం )
|
24.03.87
|
17.
|
లంచం
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం )
|
31.03.87
|
18.
|
సమ్మె
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
|
14.04.87
|
19.
|
పెళ్లిరోజు
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
|
21.04.87
|
20.
|
నటన
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
|
07.07.87
|
21.
|
రచన
|
సరిగమలు (AIR, విశాఖ కేంద్రం)
|
10.11.87
|
22.
|
ప్రేమించే హృదయం
|
లోకం పోకడ (AIR, విశాఖ కేంద్రం)
|
01.06.88
|
23.
|
సమర్ధుడు
|
లోకం పోకడ (AIR, విశాఖ కేంద్రం)
|
14.06.88
|
24.
|
అతనిజబ్బు
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
|
25.
|
రా(జ)కీయం
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
11.04.89
|
26.
|
కుడిఎడమైతే....
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
|
27.
|
బజారుమనిషి
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
14.03.89
|
28.
|
ఆఒక్కటీ తప్ప
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
|
29.
|
ఏ లవ్లీ గిఫ్ట్
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
04.04.89
|
30.
|
కలగలుపు
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
21.03.89
|
31.
|
మంచిలాభం
|
పదనిసలు (AIR, విశాఖ కేంద్రం)
|
|
32.
|
స్వీయచరిత్ర
|
జంఘాలశాస్త్రి
సాక్షి (AIR, విశాఖ కేంద్రం)
|
|
33.
|
భరతమాత పీఠం
|
జంఘాలశాస్త్రి
సాక్షి (AIR, విశాఖ కేంద్రం)
|
|
34.
|
పేర్ల
అన్వేషణ
|
జంఘాలశాస్త్రి
సాక్షి (AIR, విశాఖ కేంద్రం)
|
|
35.
|
పూర్వకాలపు నీతి
|
జంఘాలశాస్త్రి
సాక్షి (AIR, విశాఖ కేంద్రం)
|
|
36.
|
అదీసంగతి (13-episode serial)
|
ఆకాశవాణి విశాఖపట్నం
కేంద్రం
|
From 07.06.85
|
|
|
(ప్రతి మంగళవారం ఉదయం 7.45-8.00)
|
|
స్టేజి నాటిక/నాటకాలు:
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక రెండు సంచికల్లో (20.08.1975 & 27.08.1975) ప్రచురింపబడింది. రచయిత అనుమతితో తొలిప్రదర్శన 1976 సం.లో హిందుస్తాన్ షిప్ యార్డ్, రిక్రియేషన్
క్లబ్, గాంధీగ్రాం(విశాఖ) వారు శ్రీ పోలిరాజు గారి దర్శకత్వంలో ప్రదర్శించారు. మలి
ప్రదర్శనలుగా ఇండియన్ నేషనల్ ధియేటర్ వారు హైదరాబాద్ రవీంద్రభారతిలో, మద్రాస్
ఇనస్పెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ స్టాఫ్ చెన్నయ్ లో ప్రదర్శించారు.
రాష్ట్రం/రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తులు/సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శింపబడింది.
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.
02.
|
సారాయి తాగిన పావురాయి :
|
|
అనాధబాలల సహాయార్ధం
ప్రేమసమాజం, సాంస్కృతిక బృందం, విశాఖపట్నం వారు
1977 సం. శ్రీ
డబ్బీరు రమా కాంతారావు మాస్టారు దర్శకత్వంలో
విశాఖ జిల్లా పలుచోట్ల ప్రదర్శించారు.
శ్రీ ఎస్.కె.మిశ్రో
గారి దర్శకత్వం లో బహురూప నట సమాఖ్య , విశాఖపట్నం వారు 11.04.1986 న ఒక పరిషత్ లో పాల్గొని, ఉత్తమ రచన, ప్రదర్శన
బహుమతులు గెల్చుకున్నారు. రాష్ట్ర/రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించిన అనేక
పరిషత్తులు/సాంస్కృతిక వేడుకల్లో వందకు పైగా ప్రదర్సనలు ఇచ్చారు.
కొన్ని ప్రత్యేకతలు:
1) బెంగుళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల్లో
11.03.1990న ప్రదర్శించ బడింది.
2) తెలుగు
విశ్వవిద్యాలయం పురస్కారం 1989
కాలధర్మం నాటికను ఉత్తమ రచనగా ప్రకటించ బడింది. తే.17.04.1990 A.P.గవర్నర్
కృష్ణకాంత్ గారి నుంచి రచయిత సాహితీ పురస్కారం అందుకున్నారు.
3) కలికాలం పేరుతో 30.05.1991న చలనచిత్రంగా విడుదల కావడం ...తమిళ, కన్నడ,
మరాఠీ, ఒరియా మరియు
బెంగాలి భాషల్లో రీమేక్ సినిమాగా రూపుదిద్దుకుంది.
4) తెలుగు నాటికా వైభవం
(నూరేళ్ళ నాటికకు నీరాజనం) సందర్బంగా విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో 18.12.2010 న బహురూప నట సమాఖ్య (old team) సభ్యులచే ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబడింది.
5) ఆకాశవాణి
అన్ని కేంద్రాల నుంచి పలుమార్లు ప్రసారం
పొందటం
04.
.
|
మీరజాలగలడా (నాటిక) :
|
|
కాకినాడ
శ్రీ లలిత కళామందిర్ లో 04.08.1987
న ఆకాశవాణి, విశాఖపట్నం కల్చరల్ అసోసియేషన్ వారు
శ్రీ సి.వి.సూర్యనారాయణ గారి దర్శకత్వంలో
తొలిసారి ప్రదర్శించారు. మలి ప్రదర్శన మద్రాసు కళాసాగర్ ఆహ్వానం పై తెలుగు సినీ
ప్రముఖుల సమక్షం లో రాజా అణామలై హాలులో 15.11.1987 న
ఇచ్చారు. ప్రత్యేక త్రై మాసిక
నాటక విభాగం లో ఆకాశవాణి విశాఖపట్నం నుంచి అన్ని కేంద్రాలకు రిలే చేయబడినది.
విశాఖ
కళాభారతి ఆడిటోరియంలో R.K. ప్రొడక్షన్ వారు
శ్రీ K.మందులు దర్శకత్వం లో 08.02.2000 న తొలి ప్రదర్శన ఇచ్చారు. నంది నాటక సప్తాహం-1999 పోటీల్లో
తే.22.05.2000 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ప్రదర్శించినప్పుడు
దర్శకుడు కె.మందులు ఉత్తమనటుడు నంది అవార్డు అందుకున్నారు. ఈ నాటిక ఆకాశవాణి
విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.
06.
|
బూచాడమ్మా!..బూచాడు (నాటిక):
|
|
కళాస్రవంతి విశాఖ
టెలికాం సభ్యులు శ్రీ ఎల్.సత్యానంద్ దర్శకత్వం లో మొదటిసారి టెలికాం దినోత్సవ
సందర్భంగా విశాఖపట్నం Central
Telegraph Office ప్రాంగణం లో ప్రదర్శించారు. విశాఖపట్నం ఆలిండియా
రేడియో ద్వారా ప్రసారమైంది.
07.
|
ప్రియమైన శత్రువు (నాటిక):
|
|
శ్రీ
కె.కృష్ణచైతన్య దర్శకత్వం లో ప్రదర్శించ బడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
ద్వారా ప్రసారమైంది. ఈ నాటిక చిత్ర తెలుగు మాస పత్రిక ( May, 2011) ప్రత్యేక
సంచికలో ప్రచురించబడింది.
ప్రదర్శన వివరాలు
లభించలేదు. శ్రీ C.V. సూర్యనారాయణ(PEx.All India Radio) పర్యవేక్షణ లో ప్రత్యేక త్రై మాసిక నాటకంగా ఆకాశవాణి
విశాఖపట్నం నుంచి అన్ని కేంద్రాలకు రిలే
చేయబడింది .
09.
|
నాన్నా!విన్నావా?(నాటిక) :
|
బడి గంటలు (హాస్య సందేశాత్మక నాటికలు)
అక్టోబర్ 2013
|
ప్రదర్శన వివరాలు తెలియవు. శ్రీ వల్లూరు
శివప్రసాద్ & శ్రీ గంగోత్రి సాయి సంపాదకత్వంలో పిల్లల హాస్య సందేశాత్మక నాటికల
సంకలనంలో (అక్టోబర్ 2013)
ప్రచురింపబడింది.
10.
|
అతనికి అటూ ఇటూ (నాటిక) :
|
(పురుష పాత్ర లేని నాటిక ) నవంబర్ -2016
|
అరవింద
ఆర్ట్స్, తాడేపల్లి (గుంటూరు) బృందం శ్రీ గంగోత్రి సాయి దర్శకత్వంలో 2017 నంది
నాటకోత్సవాల్లో ప్రదర్శింప బడింది. ఇంకా పలుచోట్ల ప్రదర్శనలు జరుపుకుంటుంది.
సినిమాలు :
S.No.
|
Title.
|
Script.
|
Producer/Banner.
|
Director.
|
Released
on
|
01.
|
కలికాలం(తెలుగు)
|
కథ
|
J.S.K. కంబైన్స్
|
ముత్యాల సుబ్బయ్య
|
30.05.1991
|
02.
|
సూరిగాడు (తెలుగు)
|
కథ,మాటలు
|
డి.రామానాయుడు
|
దాసరి
నారాయణరావు
|
17.04.1992
|
03.
|
కలిగాలం (అరవం)
(రీమెక్ ఆఫ్
కలికాలం)
|
కథ
|
రాధిక (Film Star)
|
పంజు అరుణా చలం
|
May, 1992
|
04.
|
అత్తకు కొడుకు
మామకు అల్లుడు
(తెలుగు)
|
కథ
|
మిద్దె రామారావు
|
P.N.రామచంద్రరావు
|
09.01.1993
|
05.
|
మామ-కోడలు
|
మాటలు
|
శ్రీ ధనలక్ష్మి
మూవీస్
|
దాసరి నారాయణరావు
|
02.04.1993
|
06.
|
అప్పలీ మానస
(మరాఠీ)
(రీమెక్ ఆఫ్
కలికాలం)
|
కథ
|
సుయోజ్ చిత్ర
|
సంజయ్ సూర్ కర్
|
June, 1993
|
07.
|
కుంకుమభాగ్య
(కన్నడం)
(రీమెక్ ఆఫ్
కలికాలం)
|
కథ
|
శ్రీ ధనలక్ష్మి
క్రియేషన్స్
|
బోయిన సుబ్బారావు
|
October,93
|
08.
|
సంతాన్ (హిందీ)
(రీమెక్ ఆఫ్
సూరిగాడు )
|
కథ
|
సురేష్
ప్రొడక్షన్స్
|
దాసరి నారాయణరావు
|
12.11.1993
|
09.
|
పోలీసు ఆఫీసర్
(తమిళం)
(అ.కొదుకు
మా.అల్లుడు డబ్బింగ్ )
|
కథ
|
శ్రీ
రాజ్యలక్ష్మి ప్రొడక్టన్స్
|
P.N.రామచంద్రరావు
|
July, 1993
|
10.
|
వాచ్ మేన్ వడివేలు(అరవం)
(రీమెక్ ఆఫ్
సూరిగాడు )
|
కథ
|
ఆర్.కె.ఫిలిం
మేకర్స్
|
A. జగన్నాథ్
|
24.07.1994
|
11.
|
వెన్నెల (తెలుగు)
|
కథ,మాటలు
|
శ్రీదేవి
ప్రొడక్షన్స్
|
S.T. రాజా
|
May, 1994
|
12.
|
అంటీచూరీ తొంటీకట్టే(ఒరియా)
(రీమెక్ ఆఫ్
కలికాలం)
|
కథ
|
చంచల్ ఆర్ట్స్
|
బసంత్ సాహు
|
Dec. 1993
|
13.
|
కలికాల్
(బెంగాలి)
(రీమెక్ ఆఫ్
కలికాలం)
|
కథ
|
A. పూర్ణ చంద్ర రావు
|
|
1993
|
14.
|
తపస్సు (తెలుగు)
|
మాటలు
|
శ్రీ శ్రుతిలయా
ఆర్ట్స్
|
భరత్
|
02.02.1995
|
15.
|
అక్కా
బాగున్నావా(తెలుగు)
|
మాటలు
|
నేషనల్ ఆర్ట్
మూవీస్
|
మౌళి
|
Sept. 1997
|
16.
|
స్పీడ్ డాన్సర్
(తెలుగు)
|
మాటలు
|
T.V.D. ప్రసాద్
|
ముప్పలనేని శివ
|
17.06.1999
|
17.
|
ప్రేమించు
(తెలుగు)
|
కథ
|
డి.రామానాయుడు
|
బోయిన సుబ్బారావు
|
11.04.2001
|
18.
|
మాజీ ఆయీ (మరాఠీ)
(రీమెక్ ఆఫ్
ప్రేమించు )
|
కథ
|
సురేష్ మూవీస్
|
దేవికా పటోడా(ఆర్టిస్ట్ )
సుభోద్ భావే (ఆర్టిస్ట్ )
|
2008
|
టెలివిజన్ స్క్రిప్ట్స్
01.
|
స్నేహ (13 Episodes)
|
కథ మాటలు
|
ఈనాడు
టెలివిజన్
|
P. సాంబశివరావు
|
29.08.95 to
28.11.95
|
02.
|
రాగం మారిన పాట
|
కథ
|
దూరదర్శన్
హై’బాద్
|
S.K. మిశ్రో
|
|
03.
|
మందాకినీ
|
కథ
|
దూరదర్శన్
హై’బాద్
|
S.K. మిశ్రో
|
|
ఇతర రచనలు :
01.
|
మనసున్న మంచి
మనిషి – అంగర సూర్యారావు(వ్యాసం)
|
A.U.ధియేటర్ ఆర్ట్స్ మేగజైన్
|
02.
|
మట్టిమనిషి-
వాసిరెడ్డి సీతాదేవి నవల (సమీక్ష)
|
ఆకాశవాణి విశాఖ
కేంద్రం
|
03.
|
బ్లాక్
మెయిల్ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు-
విశాఖపట్నం పాఠకులతో ముఖాముఖి ...
|
ఆంధ్రభూమి సచిత్ర
వార పత్రిక (07.05.1987)
|
04.
|
అచ్చయిన నా మొదటి
పుస్తకం – లంచం
|
ఆంధ్రజ్యోతి
సచిత్ర వార పత్రిక (26.07.1985)
|
05.
|
అగ్గిపుల్ల
చెప్పిన కథ (ఆదూరి వెంకట సీతారామ మూర్తి)
|
ఒకమాట (అభిప్రాయం
)
|
06.
|
వర్ణచిత్రం
(ఆదూరి వెంకట సీతారామ మూర్తి కథల సంపుటి)
|
ఒక ప్రశంస
|
07.
|
స్ఫూర్తి (వ్యాసం
... కృష్ణ చైతన్య కోసం )
|
బహురూప నట
సమఖ్య సావనీర్
|
08.
|
తీపిగురుతు
(ఆదూరి వెంకట సీతారామ మూర్తి -నవల)
|
నవల మీద
అభిప్రాయం
|
09.
|
చిరంజీవి కట్టా
(కాగడాలు నాటిక )
|
నాటికపై కొన్ని
మాటలు
|
10.
|
త్రివిక్రముడు (వ్యాసం )
|
రావూజీ –రావూజీ
రంగస్థల వైభవం
|
11.
|
హరిత (నాటిక) ...
యస్సేరావ్
|
రచయిత- నాటిక పై
అభిప్రాయం
|
12.
|
నాకు నచ్చిన నాకథ
(ఒక్కక్షణం )
|
యువ మాస పత్రిక
|
13.
|
నూరేళ్ళ కథకి
నవ్యనీరాజనం – 94
|
నవ్య వీక్లీ (26.01.2011)
|
14.
|
అప్పారావు గారి
ఆశయం (కథానిక)
|
ఆలిండియా రేడియో
విశాఖ కేంద్రం
|
15.
|
సాహితీ మేఖల
(జైలు)
|
ఆకాశవాణి,
విశాఖపట్నం (07.10.84)
|
16.
|
క్రాంతీ!...సంక్రాంతీ!...
|
ఆకాశవాణి,
విశాఖపట్నం (14.01.71)
|
17.
|
ఒక్కక్షణం –
శ్రీరాజ్ కథలు (సమీక్ష )
|
ఆకాశవాణి,
విశాఖపట్నం (25.09.85)
|
18.
|
దివంగతుడు (కథ ) –
వంశీ కి నచ్చిన కథలు
|
నవోదయ ప్రచురణ
హైదరాబాద్(డిసెంబర్ 2009)
|
19.
|
కాలధర్మం (నాటిక)
- ప్రసిద్ధ తెలుగు నాటికలు
|
విశాలాంధ్ర పబ్లిషింగ్
హౌస్ విజయవాడ(జనవరి-11)
|
20.
|
లాస్ట్ కేస్ (కధ) – ఉత్తరాంధ్ర కధలు
|
విశాలాంధ్ర పబ్లిషింగ్
హౌస్ విజయవాడ(జూలై2014)
|
21.
|
వెలుగు వాకిట్లోకి...(కధ)- తెలుగు కధా పారిజాతాలు
|
రమ్య సాహితీ
సమితి, పెనుగొండ(నవంబర్ 2012)
|
22.
|
కాలధర్మం(నాటిక) – బహురూప నాటికలు
|
బహురూప నట
సమాఖ్య,విశాఖ (సెప్టెంబర్ 2009)
|
23.
|
నాన్నా! విన్నావా?(లఘు నాటిక)
|
బడి గంటలు
(నాటికల సంపుటి) అక్టోబర్-2013
|
అనువాదాలు :
01.
|
సింహాసనం(యువ
దీపావళి)
|
Chessman(ఇంగ్లీష్ )
|
ఆంధ్రసంఘం,
కలకత్తా వార్షిక సంచిక
|
02.
|
లాస్ట్ కేస్
(ఆంధ్రప్రభ వీక్లీ)
|
ది లాస్ట్ కేస్
(కన్నడం)
|
తరంగ వీక్లీ
(కన్నడం)
|
03.
|
లాస్ట్ కేస్
(ఆంధ్రప్రభ వీక్లీ)
|
The
Lost Case(ఇంగ్లీష్ )
|
The
Palette (Short Stories Translated from Telugu)
|
04.
|
రాగంమారిన
పాట(ఆంధ్రప్రభ)
|
రాగ-అనురాగ
(ఒరియా)
|
ఒరియా వార పత్రిక
|
05.
|
రాగంమారిన
పాట(ఆంధ్రప్రభ)
|
రాగ-అనురాగ
(ఒరియా)
|
ఒరియా(తెలుగు
అనువాదకథలు) సంపుటి
|
ప్రచురణలు :
01.
|
లంచం (నాటిక)
|
శ్రీ రామా బుక్
డిపో , విజయవాడ
|
1979
|
02.
|
ఒక్క క్షణం
(శ్రీరాజ్ కథలు)
|
శ్రీ మహాలక్ష్మి
బుక్ పబ్లికేషన్స్ , విజయవాడ
|
1983
|
03.
|
చుక్కలసీమ (కథా
సంకలనం)
|
శ్రీ మహాలక్ష్మి
బుక్ పబ్లికేషన్స్ , విజయవాడ
|
1985
|
04.
|
కాలధర్మం (నాటిక
)
|
అరుణా పబ్లిషింగ్
హౌస్ , విజయవాడ
|
1990
|
05.
|
వెలుగు
వాకిట్లోకి...(Anthology of
Short
stories)
|
వాహిని బుక్
ట్రస్ట్, హైదరాబాద్
|
2003
|
06.
|
వెలుగు
వాకిట్లోకి...(Anthology of
Short
stories)
|
కినిగె.కామ్
E-edition
|
2015
|
07.
|
ఉజాలే కీ ఓర్ (Hindi translation of వెలుగు వాకిట్లోకి..కదల సంపుటి)
|
గీతా పబ్లిషర్స్,
హైదరాబాదు
|
2017
|
08.
|
ఉజాలే కీ ఓర్ (Hindi translation of వెలుగు వాకిట్లోకి..కదల సంపుటి)
|
కినిగె.కామ్
E-edition
|
Feb 2017
|
చిరునామా: Sriraj ( Playwright, Short story & Film Script
writer ), # 302, Empire Estates,
Opp: NBM Law
College, Gokhale Road, Visakhapatnam-530 002. (AP) Mobile:
9440105105