బయోడేటా
పేరు : మానాపురం సత్యనారాయణ, B.Com.,
తల్లి : అమ్మా జీ
భార్య : మానాపురం సత్యవతి
కుమారుడు : మానాపురం సాయి శ్రీరామ్
కుమార్తె : మానాపురం ప్రశాంతి
తాతగారు : మానాపురం అప్పలస్వామి
నాన్నమ్మగారు
: మానాపురం
నారాయణమ్మ
గోత్రం : భరద్వాజ్
పుట్టినతేది : 25-08-1963
వృత్తి : జర్నలిస్ట్,
ఎడిటర్ : పాలకొలను వార్తాపత్రిక, పాలకొల్లు
ప్రవృత్తి : నాటకరంగం
అడ్రస్సు : మానాపురం సత్యనారాయణ,
రంగస్థల నటుడు
వ్యవస్థాపకుడు
: పాలకొల్లు కళాపరిషత్, పాలకొల్లు
డోర్ నెం. 11-2-203,
జర్నలిస్ట్
కాలనీ,
హెడ్
పోస్టాఫీసు ఎదుట, పాలకొల్లు
- 534
260
ప.గో.జిల్లా, ఆంద్రప్రదేశ్ సెల్ : 9440217038,
ఫోన్ : 08814 -
227307
నాటకరంగ అనుభవం :
1983వ సంవత్సరం ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ పాలకొల్లులో స్థాపించిన లలితకళాంజలి నాటక అకాడమికి 25 సంవత్సరాలు పరిషత్ నిర్వాహకునిగా 15 సంవత్సరాలు నాటికల ఎంపికకు స్కూట్నీ జడ్జిగా పనిచేయడం జరిగింది. 2008లో పాలకొల్లు కళాపరిషత్ స్థాపించి ఆంధ్రాదిలీప్ చలం పేరిట చలం స్మారక నాటకోత్సవం, 2009 పద్మశ్రీ అల్లురామలింగయ్య స్మారక నాటకోత్సవం, 2010 పినిశెట్టి శ్రీరామమూర్తి స్మారక నాటకోత్సవం, 2011 వంగా అప్పారావు స్మారక నాటకోత్సవం, 2012 ఇవివి సత్యనారాయణ స్మారక నాటకోత్సవం, 2013, 2014, 2015, 2016, 2017లో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ నిర్వాహణ, 2008-2017, భీమవరం రాయప్రోలు భగవాన్ గారి పరిషత్ కి స్కూృట్ని జడ్జి, నిర్వాహణలో సహకారం, 2010-2016 భీమవరం నియోజక వర్గంలోని వీరవాసరం కళాపరిషతకు స్ఫూట్ని జడ్డి, నిర్వాహణకు సహకారం, 2012, 2013, 2014, 2015, 2016, 2017 నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కళాసాగర్ పరిషత్తు సూట్ని జడ్జి, నిర్వాహణ, 2010-2017 తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ కు సహకారం సూట్ని జడ్జిగా పనిచేయడం జరిగింది. 1982వ సంవత్సరంలో విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చదువుతుండగా కోహినూర్ నాటికలో విద్యార్థి నాయకునిగా నాటకరంగప్రవేశం, 1983వ సంవత్సరంలో 'దారితప్పిన ఆకలి' నాటికలో నిరుద్యోగిగా నటించడం జరిగింది. 2008 సంవత్సరంలో 'శ్రీ కృష్ణాభిమన్యు పద్య నాటకంలో' సాత్యకి పాత్ర ద్వారా పద్యనాటకప్రవేశం, 2009 నెల్లూరులో జరిగిన నంది నాటకోత్సవాలలో "భక్తనంద' పద్యనాటకంలో అప్పన్న దీక్షితులుగా నటించడం జరిగింది. షిరిడి సాయిబాబా మహాత్యంలో సాయిబాబాగా, రక్తకన్నీరు సాంఘిక నాటకంలో శాంతమ్మగా స్త్రీ పాత్ర, పరమానందయ్య శిష్యులు లో అరుణకిసుమహాముని, పరమానందయ్యగారి భార్య ఆనందంగా స్త్రీ పాత్ర, చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో సీతయ్యగా నటించండం జరిగింది. కాళ్ళకూరి నారాయణరావు గారి "చింతామణి" నాటకం ద్వారా శ్రీహరిపాత్రలో దాదాపు 200 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఆకెళ్ల రచించిన రామకృష్ణ పరమహంస' నాటకంలో స్వామి వివేకానందునిగా నటించడం జరిగింది.
లలిత కళాంజలి నాటక అకాడమీ - పాలకొల్లుకి 15 సంవత్సరాలు వరుసగా, చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ -
భీమవరంకి 10 సంవత్సరాలు వరుసగా, వీరవాసరం కళాపరిషత్ - వీరవాసరంకి 7 సంవత్సరాలు వరుసగా, పాలకొల్లు కళా పరిషత్ - డాక్టర్ గజల్
శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ కి 10 సంవత్సరాలు వరుసగా, కళాసాగర్ - బుచ్చిరెడ్డిపాలెం 6 సంవత్సరాలు వరుసగా, నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ -
రామవరంకి 6 సంవత్సరాలు వరుసగా, 2010 నంది నాటకోత్సవాలు - పిల్లల విభాగానికి
-1సారి, 2015-2016వేంకటేశ్వరా నాట్యకళాపరిషత్ (గరుడ) -
తిరుపతి - 2సార్లు, 26 సంవత్సరాలు గ్యాప్ లేకుండా వివిధ నాటక
పరిషత్లకు దాదాపు 56 సార్లు
స్కూట్నీ జడ్జిగా సేవలు అందించడం జరిగింది.
న్యాయనిర్ణేతగా
2018 :
1) ఫిబ్రవరి 12,13,14,15,16 తేదీలలో విశాఖ జిల్లా చోడవరం
పరిషత్ న్యాయనిర్ణేతగా
2017 :
1) ఫిబ్రవరి 18,19,20 తేదీలలో గుంటూరు జిల్లా
సిరిపురంలో ఎ.ఎన్.ఆర్. పరిషత్
2) మార్చి 24,25,26,27 తేదీలలో ద్రాక్షారామ కళా పరిషత్
3) ఏప్రియల్ 1,2,3 తేదీలలో వరగాని పరిషత్
4) ఏప్రియల్ 17,18 తేదీలలో విశాఖపట్నం కె.వి. మెమోరియల్
కళాపరిషత్
5) ఏప్రియల్ 20,21,22,23 తేదీలలో నెల్లూరు జిల్లా
బుచ్చిరెడ్డిపాలెం కళాసాగర్ పరిషత్
6) మే 1,2,3 తేదీలలో నెల్లూరులో సింహపురి కళాపరిషత్
7) మే 7,8,9 తేదీలలో ప్రకాశం జిల్లా చీరల కళాంజలి
కళాపరిషత్
8) మే 21,22,23, 24, 25 తేదీలలో భీమవరం చైతన్య భారతి కళాపరిషత్
9) మే 30,31,జూన్ 1తేదీలలో శిఖాకుళం జిల్లా కవిటి
కళాపరిషత్
10) జూన్ 8, 9, 10 తేదీలలో విజయవాడ హర కళాపరిషత్
11) సెప్టెంబర్ 9, 10, 11, 12 తేదీలలో పంతం పద్మనాభకళాపరిషత్, కాకినాడ
12) డిశంబర్ 1, 2, 3, 4, తేదీలలో నల్లమిల్లి మూలారెడ్డి
కళాపరిషత్, రామవరం
13) డిశంబర్ 21, 22, 23, తేదీలలో డిక్మన్ కళాపరిషత్, ఫిరంగిపురం, గుంటూరుజిల్లా న్యాయనిర్ణేతగా
2016 :
1) మార్చి 4,5,6 తేదీలలో ప్రకాశం జిల్లా పొదిలి
శ్రీకృష్ణదేవరాయ కళాపరిషత్
2) ఏప్రియల్ 7,8,9 తేదీలలో బాపట్ల కోన ప్రభాకరరావు
కళాపరిషత్
3) ఏప్రియల్ 15,16,17 తేదీలలో వరగాని కళాపరిషత్
4) ఏప్రియల్ 21,22,23,24 తేదీలలో కళాసాగర్ - బుచ్చిరెడ్డిపాలెం
5) మే 8,9,10,11 తేదీలలో భీమవరం చైతన్యభారతి సంగీత నృత్య
నాటక పరిషత్
6) మే 12,13,14,15 తేదీలలో రామవరం నల్లమిల్లి మూలారెడ్డి
కళా పరిషత్
7) మే 20,21,22, తేదీలలో శ్రీకాకుళం జిల్లా, రాజాం కళా క్రియేషన్స్ నాటక పరిషత్
8) జూన్ 3,4,5, తేదీలలో శ్రీకాకుళం, రంగస్థల కళాకారుల సమాఖ్య నాటకపోటీలు
9) జూన్ 6,7,8,తేదీలలో శ్రీకాకుళం జిల్లా, బి. గొనపపుట్టుగ, జాతీయ స్థాయి నాటికల పోటీలు
10) సెప్టెంబర్
20,21 తేదీలలో హైదరాబాద్ అక్కినేని
నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ పోటీలు
2015 :
1) మార్చి 27,28,29 మిత్రా సాంసృతిక సంస్థ, శ్రీకాకుళం
2) ఏప్రియల్ 3,4,5 తేదీలలో గుంటూరు జిల్లా వరగాని పరిషత్
3) ఏప్రియల్ 16,17,18,19 కళాసాగర్ బుచ్చిరెడ్డిపాలెం
4) ఏప్రియల్ 24,25,26 యూత్ క్లబ్ - కొంతేరు, పగో జిల్లా
5) జూన్ 5,6,7,8,9,10 నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్, రామవరం,తూగోజిల్లా
6) జూలై 10,11,12, శ్రీపాద కళాపరిషత్, నిజమాబాద్
7) ఆగష్టు 4,5,6 అవనిగడ్డ మండల వెంకట కృష్ణారావు పరిషత్
2014 :
1) వీరవాసరం
కళాపరిషత్,
2) కళాసాగర్ -
బుచ్చిరెడ్డిపాలెం,
2013:
1) నల్లమిల్లి
మూలారెడ్డి కళాపరిషత్ - రామవరం,
2) కళాసాగర్ -
బుచ్చిరెడ్డిపాలెం,
3) ద్రాక్షారామకళాపరిషత్
4)పి.ఎమ్.కె.ఎమ్.
కళాపరిషత్ - విజయవాడ,
5) మహేశ్వరిప్రసాద్
కళాపరిషత్ - విజయవాడ
2012 :
1) కళావాణి - నాగులపాలెం,
2) నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ - రామవరం
2011 :
1) నల్లమిల్లి
మూలారెడ్డి కళాపరిషత్ - రామవరం,
2) పొన్నూరు
కళాపరిషత్
3) కళాసాగర్ -
బుచ్చిరెడ్డిపాలెం.
2010 :
1)
వై.ఎస్.ఆర్. కళాపరిషత్ - గుంటూరు
2009:
1) సాంస్కృతి
సమ్మేళనం - గూడూరు, నెల్లూరు జిల్లా
2) సుబ్రహ్మణేశ్వరా కళాపరిషత్ -
తోలేరు, పగో జిల్లా
2007 :
1) రిపబ్లిక్ డే సందర్భంగా వేండ్ర డెల్టాపేపర్ మిల్స్ వారి నాటికల
పోటీలు
2) కళా లహరి (కొండవలస లక్ష్మణరావు పరిషత్) :
2001 :
1) వీరభధ్ర కళాపరిషత్, దగ్గులూరు,
పగో జిల్లా 35 నాటక పరిషత్లకు, 50 సార్లు నాటికలు, నాటకాల పోటీలకు, న్యాయనిర్ణేతగా వ్యవహరించడం
జరిగింది.
సన్మానాలు, సత్కారాలు :
2017:
1. పగో జిల్లా కళాకారుల సంఘంచే
ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆకివీడులో సన్మానం.
2. తెలుగు రంగస్థల దినోత్సవం
సందర్భంగా పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వారిచే ఉగాది పురస్కారం.
3. తిరుపతి సుబ్బరాజు నాట్య
కళాపరిషత్ ఆధ్వర్యంలో "నటభూషణ" బిరుదు ప్రధానం.
2016 :
1. కృష్ణ పుష్కరాలు సందర్భంగా
అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్చే సత్కారం
2. శ్రీకాకుళం జిల్లా బి.
గొనపపుట్టుక గ్రామములో జరిగిన జాతీయ స్థాయి నాటికల పోటీల సందర్భంగా జూన్ 6వ తేదీన ఘన సన్మానం.
3. ప్రపంచ రంగస్థల దినోత్సవం
సందర్భంగా మార్చి 26న శ్రీఖాకుళం మిత్ర సాంసృతిక సమితి
4. ఉగాది సందర్భంగా ఏప్రియల్ 8న పగో.జిల్లా కలెక్టర్చే ఉగాది
పురస్కారం
2015 :
1. సుబ్రహ్మణ్యేశ్వరా కళాపరిషత్
-తోలేరు వారి ఆధ్వర్యంలో సన్మానం,
2. తిరుపతి మహతి ఆడిటోరియంలో రాయలసీమ
రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ పురస్కారం,
3. విజయవాడ సత్యనారాయణ పురంలోని
శివరామకృష్ణ క్షేత్రం, హైదరాబాద్,యువకళావాహిని ఆధ్వర్యంలో వనారస
గోవిందరావు రంగస్థల పురస్కారం,
4. వీరవాసరం కళాపరిషత్ చే ఘన
సన్మానం.
2014 :
1. హైదరాబాద్ త్యాగరాయగానసభలో
జవ్వాది రంగస్థల పురస్కారం,
2. కరీంనగర్ చైతన్య కళాభారతి వారిచే సన్మానం.
3. తిరుపతిలో
ఎన్.టి.ఆర్. పురస్కారం
2012 :
1. మార్చి 25న సత్తెనపల్లి ఘంటసాల కళానిలయం
వారిచే సన్మానం.
2. ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా పాలకొల్లులో సన్మానం,
3. ప్రపంచ
తెలుగుమహాసభలు సందర్భంగా నర్సాపురంలో సన్మానం.
2011 :
1. తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా ఏలూరులో ప్రభుత్వ పురస్కారం
2. భీమవరంలో చైతన్య భారతి ఆత్మీయ పురస్కారం
3. నంది నాటకోత్సవాలు స్కూటి జడ్జిగా నంధ్యాలలో సత్కారం
4. విశాఖజిల్లా పరవాడ గ్రామంలో సత్కారం
5. తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా భీమవరంలో సత్కారం.
6. విశాఖపట్నం కె.వి. మోమోరియల్ ఆర్ట్స్ వారి కె. వెంకటేశ్వరరావు స్మారక
పురస్కారం అనేక చోట్ల సన్మాన సత్కరాలు జరిగాయి.
2010 :
1. నిజమాబాద్
శ్రీపాద కళాపరిషత్ సన్మానం
2. పాలకొల్లు వర్తక గుమాస్తాల సంఘం అధ్వర్యంలో ఘన సన్మానం
2009 : తాడేపల్లి గూడెం, బి.వి.ఆర్. కళాపరిషత్ -
ఉగాదిపుస్కారం
2007 : తణుకు కళాంజలి పురస్కారం
2006 : కళాప్రియ -రాజమండ్రి వారి సత్కారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి