చెంగల్వపూదండ నాటిక తెలుగు భాష ఔన్నత్యాన్నీ, ఆవశ్యకతనూ చాటిచెప్పే రచన. పరభాషా వ్యామోహంలో మాతృభాషను మరవొద్దని సున్నితంగా చెప్పిన ప్రదర్శన. శిష్టా చంద్రశేఖర్ రచనను శ్రీ కళానికేతన్, హైదరాబాదు వారి సమర్పణలో డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు చేశారు.
ప్రదర్శన వివరాలు
బహుమతుల వివరాలు
ప్రదర్శన వివరాలు
- 05.01.2013 అజో-విభో ఫౌండేషన్, అనంతపురం
- 22.01.2013 నంది నాటకోత్సవం, విజయనగరం
- 31.01.2013 ఎన్ టి ఆర్ కళా పరిషత్. ఒంగోలు
- 10.02.2013 భద్రాద్రి కళా పరిషత్, భద్రాచలం
- 26.02.2013 పాలకొల్లు కళా పరిషత్, పాలకొల్లు
- 27.02.2013 ద్రాక్షారామ నాటకపరిషత్, ద్రాక్షారామం
- 01.03.2013 రంగస్థలి, నరసరావుపేట
- 02.03.2013 ఎన్.టి.ఆర్ కళాపరిషత్, గుంటూరు
- 24.03.2013 కోన ప్రభాకరరావు నాటకపరిషత్తు, బాపట్ల
- 25.03.2013 అభినయ నాటకపరిషత్తు, రావులపాలెం
- 10.04.2013 సి.ఆర్.సి.కాటన్ కళాపరిషత్తు, రావులపాలెం
- 11.04.2013 ఏ.ఎస్.రాజా నాటకోత్సవం, విశాఖపట్నం
- 18.04.2013 శ్రీ కళానికేతన్ వార్షికోత్సవం, హైదరాబాదు
- 27.04.2013 వి.ఎస్.ఎమ్. కళాపరిషత్తు, రాయవరం
- 28.04.2013 ప్రగతికళామండలి, సత్తెనపల్లి
- 29.04.2013 పరుచూరి రఘుబాబు పరిషత్తు, పల్లెకోన
- 04.05.2013 నాగార్జున కళా పరిషత్తు, కొండపల్లి
- 05.05.2013 ఎస్.కె.ఎల్. కళాపరిషత్తు, శ్రీకాళహస్తి
- 06.05.2013 ఎస్.ఎం. నాటకపరిషత్తు, తాటిపర్తి
- 17.05.2013 పల్నాడు కళాపరిషత్తు, పిడుగురాళ్ళ
- 25.05.2013 పి.ఎ.ఎం.ఎస్.శతాబ్ది ఉత్సవాలు, బాపట్ల
- 04.06.2013 బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాదు
- 08.06.2013 ఎ.ఎస్.ఆర్. కళాపరిషత్తు, కాకినాడ
బహుమతుల వివరాలు
- 2013 అజో విభో కందాళం ఫౌండేషన్ అనంతపురం (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు)
- 2013 నంది నాటకోత్సవాలు, విజయనగరం (ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
- 2013 పాలకొల్లు కళాపరిషత్తు, పాలకొల్లు (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
- 2013 ద్రాక్షారామ నాటక కళాపరిషత్తు, ద్రాక్షారామం(ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
- 2013 రంగస్థలి, నర్సరావుపేట (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నటుడు)
- 2013 కోన ప్రభాకరరావు పరిషత్తు, బాపట్ల (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ ప్రశంసా నటి, ఉత్తమ ప్రశంసా నటుడు)
- 2013 అభినయ నాటక పరిషత్తు (ఉత్తమ ఆహార్యం, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ రచన)
- 2013 సి.ర్.సి. కాటన్ కళాపరిషత్తు, (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు)
- 2013 ఏ.ఎస్. రాజా నాటకోత్సవాలు, విశాఖ (ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం)
- 2013 శ్రీకారం రోటరీ కళాపరిషత్తు, మార్టూరు (ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ తృతీయ ప్రదర్శన)
- 2013 వి.ఎస్.ఎన్.మూర్తి కళాపరిషత్తు, రాయవరం (ఉత్తమ ఆహార్యం)
- 2013 ప్రగతి కళామండలి, సతేనపల్లి (ఉత్తమ రచన, ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం)
- 2013 నాగార్జున కళాపరిషత్తు, కొండపల్లి (ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ బాల నటి)
- 2013 కళావాణి, నాగులపాలెం (ఉత్తమ రచన, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన)
- 2013 మార్కండేయ నాటక కళాపరిషత్తు, తాటిపర్తి (ఉత్తమ బాలనటి )
- 2013 బి.హెచ్.ఈ.ఎల్., హైదరాబాద్ (ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటి, ఉత్తమ జ్యూరీ నటుడు)
(డా. వెంకట్ గోవాడ గారు రాసినది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి